☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Samsung Galaxy S25 Ultra 5G : ఏంది మావా ఆఫర్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్..

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.40వేల వరకు తగ్గింపు పొందవచ్చు. పూర్తి వివరాలివే..
Samsung Galaxy S25 Ultra 5G : ఏంది మావా ఆఫర్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్..
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర ఎంతంటే?
  • అమెజాన్‌లో రూ.40వేల వరకు తగ్గింపు పొందొచ్చు
  • మరిన్ని ఆఫర్లతో ధర రూ.94,999 నుంచి రూ.84,499కి తగ్గింపు

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ ఆఫర్ అదిరింది.. శాంసంగ్ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్ ఇది.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ చౌకైన ధరకే లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది.

12GB ర్యామ్, 256GB స్టోరేజ్ అందించే ఈ ఫోన్ అసలు ధర రూ.129,999 నుంచి రూ.94,999కి తగ్గింది. అంటే 27శాతం తగ్గింపు అందిస్తుంది. అదనంగా, వివిధ బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ (టైటానియం వైట్/సిల్వర్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్) ధర రూ.94,999గా ఉంది. అమెజాన్ వెబ్‌సైట్ ప్రకారం.. అసలు ధర రూ.129,999 కాగా, ఇది రూ.35వేల ధరకే తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు.. రూ.10వేలు కూపన్ డిస్కౌంట్ కారణంగా ధర రూ.84,999కి తగ్గింది.

క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై డిస్కౌంట్లు :

మీరు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,500 తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ.10వేలు కూపన్ డిస్కౌంట్, ప్రత్యేకంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ల కోసం అదనంగా రూ.500 తగ్గింపు కూడా పొందొచ్చు. దాంతో ధర రూ.94,999 నుంచి రూ.84,499కి తగ్గుతుంది.

అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ కార్డు కొనుగోళ్లపై భారీ క్యాష్‌బ్యాక్‌తో సహా రూ.12,549 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో కార్డ్ ద్వారా రూ.10వేల వరకు కూపన్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Vivo V80 5G Sale : సూపర్ డిస్కౌంట్ బ్రో.. వివో V80 5G అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇంతకన్నా తక్కువకు దొరకదు..!

కార్డులతో ఈఎంఐ ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5Gని ఈఎంఐ ఆఫర్ల ద్వారా కూడా కొనేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో నెలకు రూ.9,389 ఈఎంఐతో 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌ను పొందవచ్చు. దాంతో మొత్తం పేమెంట్ రూ.84,499 అవుతుంది. అదనంగా రూ.169 బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాలి.

మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌ ఎంచుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.7,083గా ఉంటుంది. అప్పుడు రూ.299 బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు మొత్తం పేమెంట్ రూ.84,999 చెల్లించాలి.

ఎక్స్చేంజ్ ఆఫర్ :
మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తోంది. తద్వారా రూ.37,400 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, తగ్గింపు అనేది మీ పాత ఫోన్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్ షేరింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు..Inaya Sulthana : బీచ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇనయా సుల్తానా.. ఫొటోలు వైరల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com