☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట

సినిమా హిట్ అండ్ ఫ్లాప్స్.. హీరోల మూవీ బడ్జెట్స్, రెమ్యునరేషన్‌పై ఎఫెక్ట్ చూపుతుంటాయి. వరుస ఫ్లాప్స్ వచ్చే సరికి ‘ఇరుముడి’కి రెమ్యునరేషన్ తగ్గించుకుని.. నైజాం రైట్స్ తీసుకున్నాడు రవితేజ. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది దాంతో మాస్ మహారాజ్ భారీ లాభాలు అందుకున్నాడు. కేవలం నైజాంలోనే ఈ సినిమా రూ. 50 కోట్లు షేర్ రాబట్టింది. దాంతో నెక్ట్స్ మూవీకే మళ్లీ అమౌంట్ పెంచేశాడట రవితేజ. ఏకంగా రూ. 40 కోట్లు అడుగుతున్నారనేది ఇప్పడు వినిపిస్తున్న గాసిప్. […]
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట

సినిమా హిట్ అండ్ ఫ్లాప్స్.. హీరోల మూవీ బడ్జెట్స్, రెమ్యునరేషన్‌పై ఎఫెక్ట్ చూపుతుంటాయి. వరుస ఫ్లాప్స్ వచ్చే సరికి ‘ఇరుముడి’కి రెమ్యునరేషన్ తగ్గించుకుని.. నైజాం రైట్స్ తీసుకున్నాడు రవితేజ. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది దాంతో మాస్ మహారాజ్ భారీ లాభాలు అందుకున్నాడు. కేవలం నైజాంలోనే ఈ సినిమా రూ. 50 కోట్లు షేర్ రాబట్టింది. దాంతో నెక్ట్స్ మూవీకే మళ్లీ అమౌంట్ పెంచేశాడట రవితేజ. ఏకంగా రూ. 40 కోట్లు అడుగుతున్నారనేది ఇప్పడు వినిపిస్తున్న గాసిప్. ఇప్పుడు శర్వానంద్ కూడా ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నాడట.

శర్వానంద్ ప్రజెంట్ రూ. 10 నుండి రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ‘నారీ నారీ నడుము మురారి’హిట్ కొట్టడం, ‘బైకర్‌’కి విమర్శకుల ప్రశంసలు దక్కడంతో రెమ్యునరేషన్‌ పెంచాలనే ఆలోచన చేస్తున్నాడట. భోగితో పాన్ ఇండియా లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా శర్వానంద్‌ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయని టాక్‌. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’, శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘జార్జ్ క్రిష్’ మూవీ చేస్తున్నాడు శర్వానంద్. వీటి షూటింగ్‌ పూర్తి కావొస్తుండటంతో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అభిషేక్ నామా దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేయబోతున్నాడట శర్వానంద్. ఈ సినిమా కోసం రూ. 20 కోట్లు డిమాండ్ చేశాడన్నది టాలీవుడ్ టాక్. డైరెక్టర్ కూడా నో చెప్పలేదట. దాదాపు రూ. 80 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని బజ్. నెక్ట్స్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయనున్నారట మేకర్స్.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com