☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Sigma OTT Release Date: తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు సంజయ్‌ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఆశించిన స్థాయిలో ఆదరణను సొంతం చేసుకోలేకపోయింది. సిగ్మా మూవీ 30 కోట్ల బడ్జెట్‌తో తెరక్కేక్కినట్లు సమాచారం. తాజాగా సిగ్మా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ […]
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Sigma OTT Release Date: తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు సంజయ్‌ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఆశించిన స్థాయిలో ఆదరణను సొంతం చేసుకోలేకపోయింది. సిగ్మా మూవీ 30 కోట్ల బడ్జెట్‌తో తెరక్కేక్కినట్లు సమాచారం.

తాజాగా సిగ్మా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 30 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఇంట్లోనే వీక్షించే అవకాశం లభించనుంది. కొత్త డైరెక్టర్ అయినా మన తెలుగు నటులు సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా నటించడంతో.. సినిమాపై విడుదలకు ముందు ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే థియేటర్లలో మాత్రం ఆశించిన స్పందన లభించలేదు. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

⬇ Full News JPG⬇ Short News JPG
← Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com