☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఆధ్యాత్మిక గురువు.. కల్కి భగవాన్ కన్నుమూత

ఆధ్యాత్మిక గురువు.. కల్కి భగవాన్ కన్నుమూత Caption of Image. ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్ గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. LIC క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా అంచెలంచెలుగా ఎదిగిన కల్కి.. వన్నెస్ ఉద్యమాన్ని , ఏకం క్యాంపస్‌ను స్థాపించారు. భక్తుల సందర్శానార్థం ఆయన పార్థివ దేహాన్ని ఇవాళ(బుధవారం) తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏకం క్షేత్రంలో ఉంచారు. 1949 మార్చి 7న తమిళనాడులో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు, చెన్నైలోని డిజి వైష్ణవ్ కళాశాలలో విద్యను పూర్తి చేసి, ప్రారంభంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో క్లర్క్‌గా పనిచేశారు.
ఆధ్యాత్మిక గురువు.. కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు.. కల్కి భగవాన్ కన్నుమూత

ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్ గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. LIC క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా అంచెలంచెలుగా ఎదిగిన కల్కి.. వన్నెస్ ఉద్యమాన్ని , ఏకం క్యాంపస్‌ను స్థాపించారు. భక్తుల సందర్శానార్థం ఆయన పార్థివ దేహాన్ని ఇవాళ(బుధవారం) తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏకం క్షేత్రంలో ఉంచారు.

1949 మార్చి 7న తమిళనాడులో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు, చెన్నైలోని డిజి వైష్ణవ్ కళాశాలలో విద్యను పూర్తి చేసి, ప్రారంభంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో క్లర్క్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి, చివరికి ఏకత్వ ఉద్యమాన్ని స్థాపించారు.

కల్కి భగవాన్ తన ఆధ్యాత్మిక బోధనలు, ధ్యాన కార్యక్రమాలు , ఏకత్వ దీక్షల ద్వారా ప్రాముఖ్యతను పొందారు. భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా ఆయన అనుచరులను సంపాదించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← TOXIC OTT: టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌పై మరో ట్విస్ట్.. అక్టోబర్‌లోనూ రానట్టే.. అసలేం జరుగుతుందంటే?Sircilla | రేవంత్ సారూ.. విమర్శలు కాదు.. సమస్యల పరిష్కారం కావాలి.. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల ప్రజల విజ్ఞప్తి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com