☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!

Sunday Horoscope September 27 2026: మిథున రాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించాలి. మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. ఒప్పుకోలు (అగ్రిమెంట్లు) చేసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. లలితా పంచరత్న స్తోత్రం పారాయణం చేస్తే మంచింది. […]
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!

Sunday Horoscope September 27 2026: మిథున రాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించాలి. మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. ఒప్పుకోలు (అగ్రిమెంట్లు) చేసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. లలితా పంచరత్న స్తోత్రం పారాయణం చేస్తే మంచింది.

మకర రాశి వారికి గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. నాయకులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడికి వెన్న నివేదన చేయడం శుభకరం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి ద్వాదశ రాశుల దినఫలాలు, ఫలితాలు, శుభ ఫలితాల కోసం పాటించాల్సిన పరిహారాలు, పూజా విధుల వివరాలు అందించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూIndia’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com