☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

Sigma OTT : నెల‌లోపే ఓటీటీలోకి విజ‌య్ కొడుకు మూవీ.. సిగ్మా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌..

Sigma OTT : తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచ‌యం అయిన చిత్రం సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. అక్టోబ‌ర్ 30న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ తెలియ‌జేసింది. త‌మిళ్‌తో పాటు తెలుగు భాష‌ల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు పేర్కొంది. Anchor Manjusha : చీర‌క‌ట్టులో క్యూట్‌గా.. యాంక‌ర్ మంజూష ఫోటోలు వైర‌ల్‌.. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా ఫ‌రియా అబ్దుల్లా క‌థానాయిక‌. త‌మ‌న్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. థియేట‌ర్ల‌లో పెద్ద‌గ
Sigma OTT : నెల‌లోపే ఓటీటీలోకి విజ‌య్ కొడుకు మూవీ.. సిగ్మా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌..

Sigma OTT : తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచ‌యం అయిన చిత్రం సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.

అక్టోబ‌ర్ 30న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ తెలియ‌జేసింది. త‌మిళ్‌తో పాటు తెలుగు భాష‌ల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు పేర్కొంది.

Anchor Manjusha : చీర‌క‌ట్టులో క్యూట్‌గా.. యాంక‌ర్ మంజూష ఫోటోలు వైర‌ల్‌..

లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా ఫ‌రియా అబ్దుల్లా క‌థానాయిక‌. త‌మ‌న్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆడ‌ని చిత్రాలు ఓటీటీలో అద‌ర‌గొట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌రీ సిగ్మా ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

⬇ Full News JPG⬇ Short News JPG
← CM Chandrababu Naidu : తెలంగాణ మంత్రి సీతక్కపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్..LPG Strike Alert : గ్యాస్ వినియోగదారులకు బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా సిలిండర్ల సరఫరా బంద్..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com