☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

చెన్నైకి చెందిన శంకర్‌ స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తూ ఎనిమిదేళ్లలో రూ.53 లక్షలు సంపాదించినట్లు సంస్థ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. లంచ్‌, డిన్నర్‌ పీక్‌ అవర్స్‌లోనే ఎక్కువగా లాగిన్‌ అవుతూ ఇన్సెంటివ్‌లు, సర్జ్‌ ప్రైసింగ్‌ను ఉపయోగించుకున్నట్లు శంకర్‌ వెల్లడించారు. ఈ ఆదాయంతో పిల్లల చదువుతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించానని తెలిపారు. అయితే ఇంధనం, వాహన నిర్వహణ ఖర్చులు, గిగ్‌ వర్కర్ల ప్రయోజనాలపై చర్చ కూడా మొదలైంది.
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు చెన్నైకి చెందిన శంకర్. స్విగ్గీలో ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తూ ఆయన గత 8 ఏళ్లలో ఏకంగా రూ.53 లక్షలు సంపాదించారు. ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని స్విగ్గీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ లెక్కలను పరిశీలిస్తే శంకర్ సగటున ఏడాదికి రూ. 6.62 లక్షలు, నెలకు సుమారు రూ. 55,208 సంపాదించారు. ఈ ఆదాయంతోనే తన పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు కుటుంబానికి మంచి ఆర్థిక భద్రత కల్పించినట్లు ఆయన సంతోషంగా తెలిపారు. ఆర్డర్లు ఎక్కువగా ఉండే లంచ్, డిన్నర్ పీక్ అవర్స్‌లో మాత్రమే తెలివిగా లాగిన్ అవుతూ.. ఇన్సెంటివ్‌లు, సర్జ్ ప్రైసింగ్ ద్వారా ఈ స్థాయి ఆదాయం సాధించినట్లు శంకర్ వెల్లడించారు. శంకర్ కష్టపడే తత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నప్పటికీ, పెట్రోల్ ఖర్చులు, బైక్ మెయింటెనెన్స్ పోను చేతికి వచ్చే నికర ఆదాయం, పీఎఫ్ వంటి ప్రయోజనాలు లేకపోవడంపై గిగ్ ఎకానమీలో సవాళ్లను కొందరు ప్రస్తావిస్తున్నారు. అయితే తమ డెలివరీ భాగస్వాములకు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తున్నామని స్విగ్గీ తెలిపింది. సరైన ప్రణాళిక ఉంటే ఫుడ్ డెలివరీ కూడా స్థిరమైన జీవనోపాధిగా మారుతుందని శంకర్ నిరూపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు

మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్‌.. హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన

విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే

కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే

Gold Price: బంగారం ధరలకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.1,520 పతనం

⬇ Full News JPG⬇ Short News JPG
← పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేవారికి కేంద్రం హెచ్చరిక!చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com