☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

మటన్ కంటే ఖరీదైన గింజలు.. కిలో ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఈ గింజలను మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తాం, కానీ వీటి వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో దాగి ఉన్న పోషకాలు, వాటి ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే, మీరు ఒక్క గింజను కూడా పారేయడానికి సాహసించరు. సహజసిద్ధమైన ఆరోగ్యం కోసం చింత గింజలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..
మటన్ కంటే ఖరీదైన గింజలు.. కిలో ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
Chinta Ginjalu 2

చింత గింజలను మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తాం, కానీ వీటి వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో దాగి ఉన్న పోషకాలు, వాటి ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే, మీరు ఒక్క గింజను కూడా పారేయడానికి సాహసించరు. సహజసిద్ధమైన ఆరోగ్యం కోసం చింత గింజలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

Chinta Ginjalu 1

మనం సాధారణంగా పారవేసే చింత గింజల్లో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ గింజల పూర్తి ఉపయోగాలు తెలిస్తే, ఒక్కటి కూడా పడేయడానికి మనం సాహసించం అని ఆయన నొక్కి చెబుతున్నారు. అంతేకాదు ఇది సహజసిద్ధమైన ఆహారం. ప్రకృతి ప్రసాదించిన ప్రతి వనరునూ సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు.

Chinta Ginjalu 3

ఈ గింజలు ఇప్పుడు కన్నా.. పాత కాలంలో ఎక్కువగా వాడే వాళ్లు. ఎందుకంటే, పాత రోజుల్లో ఎలాంటి మందులు లేవు కాబట్టి, వీటినే వాడే వాళ్ళు. మీరు కూడా ఈ గింజలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది. ఇప్పటి వరకు వరకు ఎన్నో గింజలను పారేసి ఉంటారు.

Chinta Ginjalu 4

చింత గింజలు కేవలం వ్యర్థం కాదు, అవి పోషకాల గని. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో, శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి.

Chinta Ginjalu 5

అనేక వ్యాధులకు ఈ గింజలు చెక్ పెడతాయి. మటన్ కంటే ఖరీదైన గింజలు.. కిలో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకు ఇంత ధర అంటే ఇవి ఎన్ని రోజులు ఉన్నా ఏం కావు. చింత గింజల వంటి సాధారణ పదార్థాల కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. సహజ జీవనశైలిని మనం పాటించడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలుఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com