☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

హైదరాబాద్లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్.. లక్కీ సహా 8 రెస్టారెంట్ల లైసెన్స్లు రద్దు

హైదరాబాద్లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్.. లక్కీ సహా 8 రెస్టారెంట్ల లైసెన్స్లు రద్దు
హైదరాబాద్లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్.. లక్కీ సహా 8 రెస్టారెంట్ల లైసెన్స్లు రద్దు
హైదరాబాద్లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్.. లక్కీ సహా 8 రెస్టారెంట్ల లైసెన్స్లు రద్దు

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. 2026 సెప్టెంబర్ 24న మొత్తం 8 ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్‌తో 15 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న లక్కీ రెస్టారెంట్ తో పాటు మరో 7 రెస్టారెంట్ల లైసెన్సులు టీజీ సేఫ్ అధికారులు రద్దు చేశారు.

అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే లక్కీ రెస్టారెంట్ నిర్వహణ చూసి అధికారులు షాకయ్యారు. తనిఖీల్లో బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, ఎలుకల మల విసర్జన ఉన్నట్లుగా గుర్తించారు.

ఎక్స్‌పైర్డ్ ఫుడ్, పాడైన కూరగాయలు గుర్తించి అక్కడికక్కడే డిస్పోజ్ చేశారు. ఫుడ్ హ్యాండ్లర్లలో పరిశుభ్రత లోపాలు, వాటర్ రిపోర్ట్స్, హెల్త్ రికార్డులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడం చూసి అధికారులు ఆందోళనకు గురయ్యారు.

16 ఫుడ్ శాంపిల్స్‌ను కల్తీ అనుమానంతో సేకరించారు అధికారులు. లక్కీ రెస్టారెంట్‌ను FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహించడంతో మూసివేతకు ఆదేశాలిచ్చారు. భారీ బొద్దింకల బెడద, అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు.

రెస్టారెంట్లకు 5 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసి, రీ-ఇన్‌స్పెక్షన్ చేయనున్నారు. 8 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులు సస్పెండ్ చేసి వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. పాక్వాన్ గ్రాండ్‌లో 1,170 కిలోల ఎక్స్‌పైర్డ్ రైస్ బ్యాగులు, 45 కిలోల లేబులింగ్ లోపాలున్న నూడుల్స్ గుర్తించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఐబొమ్మ రవికి తాత్కాలిక ఊరట.. బ్యాంక్ ఖాతాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు!గణేష్ నిమజ్జనం సేవల్లో హైడ్రా, జలమండలి.. 234 స్విమ్మర్లతో నిఘా.. 40 లక్షల వాటర్ ప్యాకెట్లు రెడీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com