☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Thieves | అర్థరాత్రి దర్బార్‌ బార్‌లో దొంగల హల్ చల్‌.. వీడియో

Thieves | బార్ మెయిన్‌ గేటు తాళాన్ని విరగ్గొట్టిన దొంగలు బార్‌లోని రూంలో ఉన్న బీరువా తాళాలు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది.
Thieves | అర్థరాత్రి దర్బార్‌ బార్‌లో దొంగల హల్ చల్‌.. వీడియో

Thieves | యాదాద్రి భువనగిరి జిల్లాలో దోపిడీ దొంగలు హల్‌ చల్‌ చేశారు. జిల్లాలోని చౌటుప్పల్ దర్బార్ బార్‌లోకి చొరబడ్డ దొంగలు భారీ మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు అర్ధరాత్రి సమయంలో బార్‌లోకి దూరి రూ.4 లక్షలు చోరీ చేసినట్టు బార్‌ నిర్వాహకులు తెలిపారు.

బార్ మెయిన్‌ గేటు తాళాన్ని విరగ్గొట్టిన దొంగలు బార్‌లోని రూంలో ఉన్న బీరువా తాళాలు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. నిర్వహకుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← India storms into Asian Games kabaddi semis with 48-25 win over BangladeshVeg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com