☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఆదివారం రోజున టోకెన్లు లేని సామాన్య భక్తులకు...
తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఆదివారం రోజున టోకెన్లు లేని సామాన్య భక్తులకు సర్వదర్శనం లభించడానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోవడంతో, భక్తులు బయట శిలాతోరణం క్యూలైన్‌ వరకు బారులు తీరి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శనివారం శ్రీవారిని దర్శించుకున్న లక్షలాది మంది

నిన్న శనివారం ఒక్కరోజే తిరుమల శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ అందించిన వివరాల ప్రకారం, శనివారం నాడు మొత్తం 82,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా, స్వామివారికి తలనీలాలు సమర్పించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.

Tirumala: భారీగా సమకూరిన హుండీ ఆదాయం

భక్తుల రద్దీకి తగినట్లుగానే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా వచ్చింది. శనివారం ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అధికారికంగా వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డిభారీగా పెరిగిన సన్నబియ్యం ధరలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com