☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నల్లగొండ జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‎తో భార్యాభర్తలు మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‎తో భార్యాభర్తలు మృతి Caption of Image. హైదరాబాద్: నల్లగొండ జిల్లా దేవరకొండలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో భార్యాభర్తలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. సోఫియా బేగం, మహమ్మద్ దావుద్ మియా భార్యాభర్తలు. దేవరకొండ పట్టణంలోని అంజయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం (సెప్టెంబర్ 23) తెల్లవారుజూమున ఇంట్లో టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా సోఫియా బేగం విద్యుత్ ఘాతానికి గురైంది. గమనించిన దావుద్ మియా భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు. భార్యను కాపాడే క్రమంలో దావుద్ మియాకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. విద్యుత్ ఘాతంతో సోఫియా బేగం, మహమ్మద్ దావుద్ మియా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్‎మా
నల్లగొండ జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‎తో భార్యాభర్తలు మృతి
నల్లగొండ జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‎తో భార్యాభర్తలు మృతి

హైదరాబాద్: నల్లగొండ జిల్లా దేవరకొండలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో భార్యాభర్తలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. సోఫియా బేగం, మహమ్మద్ దావుద్ మియా భార్యాభర్తలు. దేవరకొండ పట్టణంలోని అంజయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు.

బుధవారం (సెప్టెంబర్ 23) తెల్లవారుజూమున ఇంట్లో టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా సోఫియా బేగం విద్యుత్ ఘాతానికి గురైంది. గమనించిన దావుద్ మియా భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు. భార్యను కాపాడే క్రమంలో దావుద్ మియాకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. విద్యుత్ ఘాతంతో సోఫియా బేగం, మహమ్మద్ దావుద్ మియా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్‎మార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అంజయ్య కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.


html, body,
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బండి సంజయ్‍ ముందు నీ కుటుంబం సంగతి చూస్కో: ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డిటాయిలెట్‌‌కు వెళ్తానని చెప్పి పోక్సో కేసు ఖైదీ పరార్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com