☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వివాహేతర సంబంధం వివాదం.. పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న ఇరువర్గాలు : వీడియో

వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీస్‌ స్టేషన్‌లోనే ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
వివాహేతర సంబంధం వివాదం.. పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న ఇరువర్గాలు : వీడియో

వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీస్‌ స్టేషన్‌లోనే ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. స్టేషన్‌లోకి దూసుకెళ్లి దాడి చేసుకున్న ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఘర్షణకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అద్దె చెల్లించడం లేదని ఈఎస్ఐ ఆస్ప‌త్రికి తాళంViral news | స్టేజ్‌పై విద్యార్థి కాల‌ర్ ప‌ట్టుకున్న ప్రొఫెస‌ర్‌.. త‌ప్పెవ‌రిద‌నే అంశంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com