☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఉద్యోగులకు బాస్ సర్‌ప్రైజ్.. ఏకంగా ఐఫోన్ 16 ప్రో గిఫ్ట్! వైరల్‌గా మారిన అన్‌బాక్సింగ్ వీడియో

కంపెనీలలో ఉద్యోగుల కష్టానికి తగిన గుర్తింపు లభిస్తే, వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. అయితే, కొన్ని కంపెనీల యజమానులు తమ ఉద్యోగులను ఊహించని విధంగా సర్ప్రైజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా యూఏఈ లోని ఒక కంపెనీ సిఈఓ తన ఉద్యోగుల పట్ల చూపించిన ఉదారత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఉద్యోగులకు బాస్ సర్‌ప్రైజ్.. ఏకంగా ఐఫోన్ 16 ప్రో గిఫ్ట్! వైరల్‌గా మారిన అన్‌బాక్సింగ్ వీడియో

యూఏఈ కి చెందిన ఒక కంపెనీ బాస్ తన ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. సరికొత్త ఐఫోన్ 16 ప్రో ఫోన్లను తన బృందంలోని ప్రతీ ఒక్కరికీ బహుమతిగా అందించగా, ఉద్యోగులు ఆనందంతో ఆ ఫోన్లను అన్‌బాక్సింగ్ చేస్తున్న వీడియో ఇంటర్‌నెట్‌లో విపరీతంగా హల్చల్ చేస్తోంది. సదరు కంపెనీ యజమాని తన టీమ్‌లోని ఉద్యోగులందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను బహుమతిగా ఇచ్చారు. మార్కెట్‌లో ఎంతో క్రేజ్, అధిక ధర కలిగిన ఈ ఫోన్‌లను గిఫ్ట్‌గా పొందడంతో ఉద్యోగుల ఆనందానికి హద్దులు లేవు.

ఉద్యోగులు తమ కొత్త ఐఫోన్ బాక్సులను ఎంతో ఉత్సాహంగా తెరచి, అన్‌బాక్సింగ్ చేస్తున్న క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో ఉద్యోగుల ముఖాల్లోని సంతోషం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీ విజయంలో ఉద్యోగుల పాత్రను గుర్తించి, వారి శ్రమకు ప్రతిఫలంగానే ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు సదరు యజమాని పేర్కొన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి బాస్ ప్రతి ఆఫీస్‌లో ఉంటే ఉద్యోగుల పనితీరు రెట్టింపు అవుతుంది అని కొందరు కామెంట్ చేశారు.

View this post on Instagram

ఉద్యోగుల శ్రమను గుర్తించే విధానం నిజంగా అద్భుతం అని మరికొందరు ప్రశంసించారు. మా కంపెనీలో కూడా ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే ఎంత బాగుండో అంటూ కొందరు సరదాగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, వారిలో ఆత్మీయతను నింపడానికి ఇలాంటి కానుకలు ఎంతో తోడ్పడతాయని, కార్పొరేట్ సంస్కృతిలో ఇదొక మంచి పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG
← Virat Kohli: విండీస్‌పై కోహ్లీకి విచిత్రమైన రికార్డ్.. ఈసారి కూడా ఫెయిలైతే హ్యాట్రిక్!మీ ఇంట్లోని ఇడ్లీ పిండి సరిగ్గా పులవడం లేదా? మీరు చేసే ఈ 5 తప్పులే కారణం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com