☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రెండు రోజుల క్రితమే గోల్డ్ మెడల్.. అంతలోనే విషాదం.. పాపం 12వ అంతస్తు నుంచి..

రెండు రోజుల క్రితమే గోల్డ్ మెడల్.. అంతలోనే విషాదం.. పాపం 12వ అంతస్తు నుంచి..
రెండు రోజుల క్రితమే గోల్డ్ మెడల్.. అంతలోనే విషాదం.. పాపం 12వ అంతస్తు నుంచి..
రెండు రోజుల క్రితమే గోల్డ్ మెడల్.. అంతలోనే విషాదం.. పాపం 12వ అంతస్తు నుంచి..

తమ కూతురు చదువులో రాణిస్తూ.. ఆటల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తోందని మురిసిపోయిన ఆ తల్లిదండ్రుల సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. గోల్డ్ మెడల్ సాధించిన రెండంటే రెండు రోజుల్లోనే ప్రమాదవశాత్తు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

ఉత్తరప్రదేవ్ ఘజియబాద్ లో 12వ అంతస్తు పై నుంచి పడిపోయి 9వ తరగతి విద్యార్థిని చనిపోయింది. 2026 సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సంజయ్ నగర్ లోని డెహ్రడూన్ పబ్లిక్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ప్రాచి (14) ప్రమాద వశాత్తు చనిపోయింది.

రాజేంద్ర నగర్ సొసైటీలోని టవర్ జీ లో రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది. బట్టలు తీసుకొచ్చేందుకు బాల్కనీకి వెళ్లిన ప్రాచి.. 12 ఫ్లోర్ బాల్కనీ నుంచి పడిపోయింది. దగ్గర్లో ఉన్న యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన వెనుక ఉన్న కారణాలు పూర్తిగా తెలియలేదు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

మహారాష్ట్రలోని శిరిడీలో నిర్వహించిన సీబీఎస్సీ నేషనల్ రోప్ స్కిప్పింగ్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రాచీ.. రెండు రోజుల్లోప్రమాదానికి గురై చనిపోవడం బాధాకరం. డబుల్ డచ్ పెయిర్ ఫ్రీస్టైల్, డబుల్ డచ్ సింగ్ ఫ్రీస్టైల్ కేటగిరీలలో గోల్డ్ మెడల్ సాధించిన ప్రాచీ.. ఆ ఆనందం తనవి తీరక ముందే నిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← పాకిస్తాన్ లో లాక్ డౌన్.. ఎక్కడికక్కడ బారికేడ్లు.. సైన్యం మోహరింపుగణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత.. కానిస్టేబుల్పై కత్తితో దాడి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com