☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం యాక్షన్‌‌‌‌‌‌‌‌, సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ తో వేల్‌‌‌‌‌‌‌‌

నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం యాక్షన్‌‌‌‌‌‌‌‌, సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ తో వేల్‌‌‌‌‌‌‌‌
నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం యాక్షన్‌‌‌‌‌‌‌‌, సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ తో వేల్‌‌‌‌‌‌‌‌
నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం యాక్షన్‌‌‌‌‌‌‌‌, సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ తో వేల్‌‌‌‌‌‌‌‌

రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ హీరో హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం ‘వేల్‌‌‌‌‌‌‌‌’. క్షత్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై జి. అశోక్, వై మురళి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. నటుడు నాగమహేష్‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ‘మనిషి తన స్వార్థం కోసం ఎ న్ని ముసుగులు వేసుకుంటున్నాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు.

తర్వాత ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ రేపుతుంది’ అని హీరోలు ఆదిత్య, రవిచంద్ర చెప్పారు. మిస్ ఇండియా విన్నర్ అయిన తాను ఈ చిత్రంలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించడం సంతోషంగా ఉందని అమృత శ్రీవాత్సవ చెప్పింది. ప్రొడ్యూసర్ జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ‘చక్కని సస్పెన్స్, రొమాన్స్, యాక్షన్ కలగలిసిన చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌కు నచ్చుతుంది. వచ్చే నెలలో రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చే సినిమా అవుతుంది’ అని దర్శకుడు నాగేంద్ర చెప్పాడు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← స్టూడెంట్లు ఉన్నత లక్ష్యంతో చదవాలి..జ్యోతిబాపూలే గురుకులాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్సీ మల్క కొమురయ్యహైదరాబాద్లో డోర్డాష్ గ్లోబల్ టెక్ హబ్.. 3 వేల కొత్త ఉద్యోగాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com