☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వీధి వ్యాపారులకు సర్కార్ అండ

PM SVANidhi:కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి కోసం పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ పథకాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక లైఫ్‌టైమ్ ఫ్రీ...
వీధి వ్యాపారులకు సర్కార్ అండ

PM SVANidhi:కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి కోసం పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ పథకాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డు ద్వారా చిన్న వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రుణాలు పొందవచ్చు. వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Read also: Sonam Wangchuk : నన్ను ఎనౌకౌంటర్ చేస్తారేమో – వాంగుక్

Interest-free loans for fifty days
Interest-free loans for fifty days

యాభై రోజుల దాక వడ్డీ పైస కట్టనక్కర్లేదు

ఈ సరికొత్త పథకం ద్వారా మొదట పది వేల రూపాయల వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. వ్యాపారం సజావుగా సాగే కొద్దీ ఈ మొత్తాన్ని ముప్పై వేల రూపాయల వరకు పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఇరవై నుంచి యాభై రోజుల వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది వీధి వ్యాపారులపై ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గించి వారికి పెద్ద ఊరటనిస్తుంది.

PM SVANidhi:అప్లై చేసుకునే పద్ధతి అర్హతలు ఇవే

పీఎం స్వనిధి రుణాలు పొందిన ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు వివరాలతో ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు పూర్తి చేయవచ్చు. ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా డిజిటల్ విధానంలోనే ఈ సేవలను పొందవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులుశ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com