☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Vijay Rashmika : బతుకమ్మ ఆడటానికి వస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.. ఎప్పుడు? ఎక్కడ?

ఈ వేడుకల్లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ - రష్మిక రాబోతున్నారు. (Vijay Rashmika)
Vijay Rashmika : బతుకమ్మ ఆడటానికి వస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.. ఎప్పుడు? ఎక్కడ?

Vijay Rashmika : తెలంగాణలో బతుకమ్మ పండగను అందరూ ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో తెలిసిందే. ప్రభుత్వం కూడా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుంది. నేడు బతుకమ్మ పండగ చివరి రోజు సద్దుల బతుకమ్మ. తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ – రష్మిక రాబోతున్నారు.

విజయ్ – రష్మిక జంటగా తెరకెక్కిన రణబాలి సినిమా ఇటీవల రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ – రష్మిక రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్ వేస్తున్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ లోని ట్యాంక్ బ్యాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో విజయ్ – రష్మిక పాల్గొనబోతున్నారు. నేడు అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్న బతుకమ్మ వేడుకల్లో వీరు భాగం కానున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ టూరిజం అధికారికంగా ప్రకటించింది. దీంతో రష్మిక బతుకమ్మ ఆడటాన్ని చూడటానికి ఫ్యాన్స్, మహిళలు భారీగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Also Read : The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

View this post on Instagram

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Janaki Ram : ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టిన మరో దర్శకుడు.. జానకిరామ్ మారెళ్లTelangana Ropeway Projects : కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణ పర్యాటకానికి కొత్త రెక్కలు.. రూ.1,230 కోట్లతో ఐదు చోట్ల రోప్‌వేలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com