☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

వికారాబాద్ జిల్లాలో 8 మెడికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 24లోగా అప్లయ్ చేయండి

వికారాబాద్ జిల్లాలో 8 మెడికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 24లోగా అప్లయ్ చేయండి
వికారాబాద్ జిల్లాలో 8 మెడికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 24లోగా అప్లయ్ చేయండి
వికారాబాద్ జిల్లాలో 8 మెడికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 24లోగా అప్లయ్ చేయండి

వికారాబాద్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 8.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగంలో డిగ్రీ, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఫార్మా.-డి, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్, నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఎనిమిదో తరగతితోపాటు సైకిల్/ మోటార్ సైకిల్ నడప కలిగే సామర్థ్యం ఉండాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 24
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← చెన్నైని ముంచెత్తిన భారీవర్షాలు..మిచాంగ్ తుఫాన్ తర్వాత అత్యధిక వర్షపాతంవిగ్రహం పడిపోతుంది.. తప్పించుకోండి: కోల్ కతా తొక్కిసలాటకు ఈ ప్రకటనే కారణం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com