☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కేసీఆర్ భూవివాదాలు డైవర్ట్ చేసేందుకే... బీఆర్ఎస్ పవర్ ప్లాంట్ విజిట్ డ్రామా: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ భూవివాదాలు డైవర్ట్ చేసేందుకే... బీఆర్ఎస్ పవర్ ప్లాంట్ విజిట్ డ్రామా: మంత్రి వివేక్ వెంకటస్వామి
కేసీఆర్ భూవివాదాలు డైవర్ట్ చేసేందుకే... బీఆర్ఎస్ పవర్ ప్లాంట్ విజిట్ డ్రామా: మంత్రి వివేక్ వెంకటస్వామి
కేసీఆర్ భూవివాదాలు డైవర్ట్ చేసేందుకే... బీఆర్ఎస్ పవర్ ప్లాంట్ విజిట్ డ్రామా: మంత్రి వివేక్ వెంకటస్వామి

జైపూర్ పవర్ ప్లాంట్ లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ధర్నాను ఖండించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గురువారం ( సెప్టెంబర్ 24 ) మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భూముల వివాదాన్ని డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ పవర్ ప్లాంట్ విజిట్ డ్రామా స్టార్ట్ చేసిందని అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకే ప్రతిపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి వివేక్.

బీఆర్ఎస్ నేతల పవర్ ప్లాంట్ సందర్శన పచ్చి బూటకమని.. అసలు ఎందుకు వెళ్తున్నారో వారికే తెలియాలని అన్నారు. గత ప్రభుత్వంలో సింగరేణి నిధులను సిద్దిపేట, సిరిసిల్లకు తరలించిన చరిత్ర మీది కాదా.. అని ప్రశ్నించారు. స్థానిక నిధులను దోచుకెళ్లి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని బాల్క సుమన్‌ పై ఫైర్ అయ్యారు మంత్రి వివేక్.

ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటే.. విద్యుత్ కొరతపై చిల్లర రాజకీయాలు చేయడం విడ్డూరమని అన్నారు. 2014 ముందు 67 ఎకరాలున్న కేసీఆర్ కుటుంబ ఆస్తులు 450 ఎకరాలకు ఎలా పెరిగాయో ప్రజలకు చెప్పాలని అన్నారు.

కాళేశ్వరం, ORR ప్రాజెక్టుల భారీ కమీషన్లతోనే బీఆర్ఎస్ ఖాతాలోకి వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు వెళ్లాయని.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అక్రమ నిధులు దండుకున్న బీఆర్ఎస్ పార్టీపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మంత్రి వివేక్...

⬇ Full News JPG⬇ Short News JPG
← గణేశ్ నిమజ్జనం సెప్టెంబర్ 25.. ఆరోజు ఈ తప్పులు అస్సలు చెయొద్దు..!బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నలుగురు అరెస్ట్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com