☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

హైదరాబాద్ to రాజమండ్రి విమానం.. ఒకటికి రెండు సార్లు శంషాబాద్లోనే టేకాఫ్.. ల్యాండింగ్ !

హైదరాబాద్ to రాజమండ్రి విమానం.. ఒకటికి రెండు సార్లు శంషాబాద్లోనే టేకాఫ్.. ల్యాండింగ్ !
హైదరాబాద్ to రాజమండ్రి విమానం.. ఒకటికి రెండు సార్లు శంషాబాద్లోనే టేకాఫ్.. ల్యాండింగ్ !
హైదరాబాద్ to రాజమండ్రి విమానం.. ఒకటికి రెండు సార్లు శంషాబాద్లోనే టేకాఫ్.. ల్యాండింగ్ !

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి బయలుదేరిన ఇండిగో విమానానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. రాజమండ్రి విమానాశ్రయం దగ్గర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.

అనంతరం.. వాతావరణం మెరుగుపడిందన్న సమాచారంతో మరోసారి రాజమండ్రి వైపు బయలుదేరింది. అయితే మళ్లీ వాతావరణం ప్రతికూలంగా మారడంతో.. విమానం మళ్లీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వచ్చినట్లు సమాచారం.

ఒకటికి రెండు సార్లు విమానం గాల్లోకి టేకాఫ్ అవడం.. తిరిగి మళ్లీ శంషాబాద్లోనే ల్యాండ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. రాజమండ్రి చేరాల్సిన విమానం పలుమార్లు తిరిగి హైదరాబాద్‌కు రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వాతావరణం అనుకూలంగా లేకపోతే.. విమానాన్ని రద్దు చేసి ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోమని చెప్పాలి గానీ ఇలా ఒకటికి రెండు సార్లు టేకాఫ్, ల్యాండింగ్ ఏంటని ప్రయాణికులు మండిపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్.. ఆ ముగ్గురిలో లోపలికి అడుగుపెట్టేది ఎవరంటే?IDFC ఫస్ట్ బ్యాంక్ ఔట్: BCCI బిగ్ డీల్.. భారత్ హోమ్ మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా ముత్తూట్ ఫిన్‌కార్ప్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com