☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?

కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఓవర్ నైట్ హార్ట్ థ్రోబ్‌గా మారింది శ్రీనిధి శెట్టి. కానీ ఈ ఇమేజ్ దాటి రాలేకపోతుంది ఈ కన్నడ కస్తూరీ. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లువుతున్నా.. పట్టుమని అరడజన్ సినిమాలు కూడా చేయలేదు. ఆమె కంటే వెనకొచ్చిన రుక్మిణీ వసంత్ పాన్ ఇండియా చిత్రాలతో పాపులారిటీని సంపాదిస్తుంటే.. శ్రీనిధి మాత్రం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తోంది. కేజీఎఫ్ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన కోబ్రా చేసింది శ్రీనిధి శెట్టి. ఆ సినిమా డిజాస్టర్ […]
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?

కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఓవర్ నైట్ హార్ట్ థ్రోబ్‌గా మారింది శ్రీనిధి శెట్టి. కానీ ఈ ఇమేజ్ దాటి రాలేకపోతుంది ఈ కన్నడ కస్తూరీ. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లువుతున్నా.. పట్టుమని అరడజన్ సినిమాలు కూడా చేయలేదు. ఆమె కంటే వెనకొచ్చిన రుక్మిణీ వసంత్ పాన్ ఇండియా చిత్రాలతో పాపులారిటీని సంపాదిస్తుంటే.. శ్రీనిధి మాత్రం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తోంది. కేజీఎఫ్ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన కోబ్రా చేసింది శ్రీనిధి శెట్టి. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మరో కోలీవుడ్ ఆఫర్ రాలేదు.

కానీ అదే టైంలో టాలీవుడ్ ఆమెను ఆదుకుంది. టాలీవుడ్‌ మాత్రం రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ అందించింది. నాని హిట్3తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మకు తొలి సినిమా యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన సిద్దు జొన్నలగడ్డ తెలుసుకదా మూవీ డిజాస్టర్‌ కావడంతో ఆవిరైంది. ప్రజెంట్‌ వెంకీ- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబంలో నటిస్తోంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ ఇదే. ఇందులో వెంకీకి భార్యగా కనిపించబోతోంది. అక్టోబర్9న రిలీజౌతున్న ఈ సినిమా గనుక హిట్‌ అయితే.. శ్రీనిధికి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆదర్శ కుటుంబం ఈ కన్నడ కస్తూరీకి సరికొత్త ఐడెంటిటీని ఇస్తుందా..? చూద్దాం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com