☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP News | చిత్తూరు జిల్లాలో విషాదం.. సాంబారు మీదపడి 12 మందికి తీవ్ర గాయాలు

AP News | మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడి సాంబారు మీద పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
AP News | చిత్తూరు జిల్లాలో విషాదం.. సాంబారు మీదపడి 12 మందికి తీవ్ర గాయాలు

AP News | మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడి సాంబారు మీద పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాకర సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం బ్రహ్మోత్సవాల్లో జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అన్నదానం కోసం వంటకాలు సిద్ధం చేశారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వేడి సాంబారు మీద పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Vvaan | థియేట‌ర్‌ల‌ను గుడిగా మార్చిన బీహార్ ప్రజలు.. త‌మ‌న్నా సినిమా కోసం చెప్పులు విడిచి, ప్ర‌సాదం పంచుతున్న ఫ్యాన్స్!Drugs Seized: 3 వేల కోట్ల ఖ‌రీదైన 526 కేజీల డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇరానీ బోటులో పాకిస్థానీ సిబ్బంది →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com