☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Drugs Seized: 3 వేల కోట్ల ఖ‌రీదైన 526 కేజీల డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇరానీ బోటులో పాకిస్థానీ సిబ్బంది

Drugs Seized : ఇరానీ నౌక‌లో అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేస్తున్న మాద‌క‌ద్ర‌వ్యాల‌ను భార‌తీయ కోస్టు గార్డు సీజ్ చేశారు. అరేబియా స‌ముద్రంలోని ల‌క్ష‌ద్వీప్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 3 వేల కోట్ల ఖ‌రీదైన 526 కేజీల నార్కోటిక్స్‌ను ప‌ట్టుకున్నారు.
Drugs Seized: 3 వేల కోట్ల ఖ‌రీదైన 526 కేజీల డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇరానీ బోటులో పాకిస్థానీ సిబ్బంది

న్యూఢిల్లీ: భార‌తీయ కోస్టు గార్డు.. గుజ‌రాత్ యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్‌తో క‌లిసి .. ఇరానీ నౌక‌లో అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేస్తున్న మాద‌క‌ద్ర‌వ్యాల‌ను సీజ్ చేశారు. అరేబియా స‌ముద్రంలోని ల‌క్ష‌ద్వీప్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 526 కేజీల నార్కోటిక్స్‌(Drugs Seized)ను ప‌ట్టుకున్నారు. ఆ నౌక‌ను పాకిస్థానీ జాతీయులు నిర్వ‌హిస్తున్న‌ట్లు కోస్టు గార్డులు తెలిపారు. సెప్టెంబ‌ర్ 25వ తేదీన ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. కోస్టు గార్డులు ప‌ట్టుకున్న డ్ర‌గ్స్ విలువ సుమారు 3వేల కోట్లు ఉంటుంది. స‌ముద్ర‌, వైమానిక నిఘా స‌హ‌కారంతో నౌక‌ను సీజ్ చేశారు. డ్ర‌గ్స్‌లో హెరాయిన్‌, మెథంఫిట‌మైన్ ఉన్నాయి. సీజ్ చేసిన డ్ర‌గ్స్‌, నౌక సిబ్బందిని ముంబైకి త‌ర‌లించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AP News | చిత్తూరు జిల్లాలో విషాదం.. సాంబారు మీదపడి 12 మందికి తీవ్ర గాయాలుKTR | సాగరహారానికి 14 ఏళ్లు.. తెలంగాణ ఉద్యమకారులకు కేటీఆర్‌ ఉద్యమాభివందనాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com