☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

KTR | సాగరహారానికి 14 ఏళ్లు.. తెలంగాణ ఉద్యమకారులకు కేటీఆర్‌ ఉద్యమాభివందనాలు

KTR | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన 2012 సాగరహారానికి 14 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేటీఆర్‌ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనాలు తెలిపారు.
KTR | సాగరహారానికి 14 ఏళ్లు.. తెలంగాణ ఉద్యమకారులకు కేటీఆర్‌ ఉద్యమాభివందనాలు

KTR | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన ‘సాగరహారం’ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. 2012 సెప్టెంబర్‌ 30న సబ్బండ వర్గాలు హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహించిన సాగరహారం కార్యక్రమానికి 14 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణవాదులకు ఆయన ఉద్యమాభివందనాలు తెలిపారు.

ఈ మేరకు కేటీఆర్‌ బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాట రూపమే సాగరహారం అని పేర్కొన్నారు. ఆంక్షలు, నిర్బంధాలు, ముళ్లకంచెలు, లాఠీచార్జీలు, రబ్బర్‌ బుల్లెట్లను లెక్కచేయకుండా ఉద్యమకారులు, తెలంగాణవాదులు కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం నాటి సాగరహారం అని పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Drugs Seized: 3 వేల కోట్ల ఖ‌రీదైన 526 కేజీల డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇరానీ బోటులో పాకిస్థానీ సిబ్బందిDharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. రామ్ పోతినేనితో మరోసారి జోడీ కడుతుందా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com