☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

రూ.20 వేల అప్పు వివాదం.. హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డు దారుణ హత్య

రూ.20 వేల అప్పు వివాదం.. హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డు దారుణ హత్య Caption of Image. షాద్‌నగర్‌: కేవలం రూ.20 వేల అప్పు వివాదం ఓ సెక్యూరిటీ గార్డు హత్యకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. షాద్‌నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం తీగాపూర్‌ శివారులోని ఓ వెంచర్‌లో ఈ నెల 14న సెక్యూరిటీ గార్డు ప్రేమ్‌కుమార్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇర్ఫాన్‌, నవాజుద్దీన్‌ అనే ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రూ.20 వేల అప్పు విషయంలో జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసిన
రూ.20 వేల అప్పు వివాదం.. హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
రూ.20 వేల అప్పు వివాదం.. హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డు దారుణ హత్య

షాద్‌నగర్‌: కేవలం రూ.20 వేల అప్పు వివాదం ఓ సెక్యూరిటీ గార్డు హత్యకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు.

షాద్‌నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం తీగాపూర్‌ శివారులోని ఓ వెంచర్‌లో ఈ నెల 14న సెక్యూరిటీ గార్డు ప్రేమ్‌కుమార్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విచారణలో ఇర్ఫాన్‌, నవాజుద్దీన్‌ అనే ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రూ.20 వేల అప్పు విషయంలో జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. అప్పు విషయంలో వివాదం ముదరడంతో నిందితులు కత్తితో దాడి చేసినట్లు వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసిన కొత్తూరు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Trisha Krishnan: ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష?.. పొలిటికల్ సెన్సేషన్‌కు రంగం సిద్ధం!IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్కి షాక్.. ఐపీఎల్కి స్టార్ బౌలర్ దూరం.. ఆస్ట్రేలియా కోచ్ ఏమన్నాడంటే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com