☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ తో..లావా షార్క్‌‌ 2 ప్రో 5జీ లాంచ్‌‌

వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ తో..లావా షార్క్‌‌ 2 ప్రో 5జీ లాంచ్‌‌ Caption of Image. ఇండియన్ బ్రాండ్ లావా ‘షార్క్ 2 ప్రో 5జీ’ ఫోన్‌‌ను మార్కెట్లోకి తెచ్చింది. 6.75 అంగుళాల 120 హెడ్జ్‌‌ హెచ్‌‌డీ+ డిస్‌‌ప్లే, ఆక్టా-కోర్ యునిసోక్ టీ8200 చిప్‌‌సెట్‌‌తో వస్తున్న ఈ మొబైల్ క్లీన్ ఆండ్రాయిడ్ 16పై నడుస్తుంది. ఇందులో 50 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 18వాట్‌ ఛార్జింగ్‌‌తో కూడిన 6,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ ఉన్నాయి. ‘వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ కూడా ఉంది. 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.16,699. దేశవ్యాప్తంగా ఫ్రీ డోర్‌‌స్టెప్ సర్వీస్ అందిస్తున్నారు. ©️ VIL Media Pvt Ltd.
వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ తో..లావా షార్క్‌‌ 2 ప్రో 5జీ లాంచ్‌‌
వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ తో..లావా షార్క్‌‌ 2 ప్రో 5జీ లాంచ్‌‌

ఇండియన్ బ్రాండ్ లావా ‘షార్క్ 2 ప్రో 5జీ’ ఫోన్‌‌ను మార్కెట్లోకి తెచ్చింది. 6.75 అంగుళాల 120 హెడ్జ్‌‌ హెచ్‌‌డీ+ డిస్‌‌ప్లే, ఆక్టా-కోర్ యునిసోక్ టీ8200 చిప్‌‌సెట్‌‌తో వస్తున్న ఈ మొబైల్ క్లీన్ ఆండ్రాయిడ్ 16పై నడుస్తుంది. ఇందులో 50 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 18వాట్‌ ఛార్జింగ్‌‌తో కూడిన 6,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ ఉన్నాయి. ‘వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ కూడా ఉంది. 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.16,699. దేశవ్యాప్తంగా ఫ్రీ డోర్‌‌స్టెప్ సర్వీస్ అందిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Chiranjeevi Remuneration: నెట్‌ఫ్లిక్స్ షో కోసం చిరంజీవికి భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందేతిరుమలలో భక్తుల ఆందోళన.. సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనం కల్పించాలని డిమాండ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com