☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Aadivaram Movie: సరికొత్త కథతో ‘ఆదివారం’.. ఘనంగా ప్రారంభమైన సినిమా

Aadivaram Movie: సరికొత్త కథతో ‘ఆదివారం’.. ఘనంగా ప్రారంభమైన సినిమా Caption of Image. సరికొత్త కథ కథనాలతో జెఎస్ రాజారెడ్డి నిర్మాణంలో సుబ్రమణ్యం చిగురుపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదివారం’. మంగళవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో రఘు తేజ, సునీల్, తార, ఝాన్సీ ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా విలాస్, అశోక్, సయ్యద్ మెహబూబ్ భాషా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాకేత్ సినిమాటోగ్రఫీ, ఎస్ఎస్ వెంకటేష్ సంగీతం, దువ్వరపు వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ©️ VIL Media Pvt Ltd.
Aadivaram Movie: సరికొత్త కథతో ‘ఆదివారం’.. ఘనంగా ప్రారంభమైన సినిమా
Aadivaram Movie: సరికొత్త కథతో ‘ఆదివారం’.. ఘనంగా ప్రారంభమైన సినిమా

సరికొత్త కథ కథనాలతో జెఎస్ రాజారెడ్డి నిర్మాణంలో సుబ్రమణ్యం చిగురుపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదివారం’. మంగళవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో రఘు తేజ, సునీల్, తార, ఝాన్సీ ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా విలాస్, అశోక్, సయ్యద్ మెహబూబ్ భాషా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాకేత్ సినిమాటోగ్రఫీ, ఎస్ఎస్ వెంకటేష్ సంగీతం, దువ్వరపు వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← Koti Musical Journey: కోటి 50 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ఏఐతో వినాశనం..అబద్ధం... స్పష్టం చేసిన శ్రీధర్ వెంబు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com