☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Koti Musical Journey: కోటి 50 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్

Koti Musical Journey: కోటి 50 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్
Koti Musical Journey: కోటి 50 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్
Koti Musical Journey: కోటి 50 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్

సంగీత దర్శకుడు కోటి 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్‌‌ చేస్తూ మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరాబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసీ’ ఈవెంట్‌‌ను నిర్వహించబోతోంది. నవంబర్ 28న నిర్వహించబోతున్న ఈ కాన్సర్ట్‌‌ వివరాలను తెలియజేసేందుకు ప్రెస్‌‌మీట్ నిర్వహించారు.

అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈవెంట్ పోస్టర్‌‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. కోటి మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను కంపోజ్ చేసిన ప్రతి పాటను ఆడియెన్స్ ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టారు. నా దగ్గర పని చేసిన రెహమాన్, దేవీ శ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉండటం సంతోషంగా ఉంది.

నవంబర్‌‌లో జరిగే ఈ కాన్సర్ట్‌‌లో అందరి హృదయాలకు దగ్గరైన పాటల్ని పాడతాం. కాన్సర్ట్‌‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. మంజుల రావు జూపల్లి, మనతో ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← వెలుగు స్పెషల్ : నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హిమాలయాల సంక్షోభంAadivaram Movie: సరికొత్త కథతో ‘ఆదివారం’.. ఘనంగా ప్రారంభమైన సినిమా →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com