☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆదిలాబాద్ జిల్లా యువతి అరుదైన ఘనత: మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ప్రీతి ముండే

ఆదిలాబాద్ జిల్లా యువతి అరుదైన ఘనత: మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ప్రీతి ముండే
ఆదిలాబాద్ జిల్లా యువతి అరుదైన ఘనత: మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ప్రీతి ముండే
ఆదిలాబాద్ జిల్లా యువతి అరుదైన ఘనత: మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ప్రీతి ముండే

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతి అరుదైన ఘనత సాధించింది. ఇంద్రవెల్లి మండలంలో ‌ హీరపూర్ యువతి ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 (Miss Earth Water India 2026) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ‌జరిగిన పోటీలలో ‌మిస్ ఎర్త్ వాటర్ ఇండియా కీరీటం దక్కించుకున్నారు.

ఒక సాధారణ పల్లెటూరి నుంచి వచ్చిన ప్రీతి ఈ ఘనత సాధించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి హైదరాబాద్‌కు వచ్చి పాఠశాల విద్యార్థులకు యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు.

ఈ పోటీల్లో మిస్ కంజీనియాలిటీ 2026 (Miss Congeniality 2026) టైటిల్‌ను కూడా ఆమె సొంతం చేసుకోవడం విశేషం. యోగా ట్రైనర్ గా ప్రయాణం ప్రారంభించి, జాతీయ స్థాయి అందాల పోటీల వరకు ఎదిగి ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని దక్కించుకున్నారు. యవతికి అరుదైన పురస్కారం‌ రావడంపై గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← పోలాండ్, ఆర్మేనియాలో ఉద్యోగాల పేరుతో మోసం.. అమ్‌స్టర్ ఓవర్సీస్ సీఈఓ పార్వతి మాయ అరెస్ట్అనలాగ్ పనీర్పై దేశమంతటా బ్యాన్.. FSSAI ప్రతిపాదన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com