☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

ఏపీలో నామినేషన్లకు నేడే ఆఖరి రోజు

AP Municipal Elections Nominations : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం నేటితో (18వ తేదీ) ముగియనుంది. ఈ నెల 16న...
ఏపీలో నామినేషన్లకు నేడే ఆఖరి రోజు

AP Municipal Elections Nominations : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం నేటితో (18వ తేదీ) ముగియనుంది. ఈ నెల 16న ప్రారంభమైన ఈ ప్రక్రియలో నేడు ఆఖరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు నామినేషన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భయాందోళనకర వాతావరణం నెలకొంది. రాజకీయ ఘర్షణలు, పరస్పర దాడులతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

Read Also : శాంతిభద్రతలకు వైసీపీ భంగం కలిగిస్తోంది – చంద్రబాబు

ap municipal elections nominations start today

‘రాయలసీమ’లో హై టెన్షన్.. ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతా చర్యలు!

నామినేషన్ల పర్వంలో పుంగనూరు వేదికగా మొదలైన వివాదాలు, ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పులివెందులలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనతో వాతావరణం మరింత వేడెక్కింది. నామినేషన్ల స్వీకరణకు ఆఖరి రోజు కావడంతో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అత్యున్నత స్థాయిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. నామినేషన్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← షాక్ ఇస్తున్న కీసర మాజీ ఇన్‌స్పెక్టర్‌ అక్రమాస్తులు లెక్క !!పల్నాడులో కొత్త రచ్చ.. ఎలక్షన్ టైంలో ఎందుకీ గేమ్..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com