☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట

iBomma Ravi: సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. గతంలో దర్యాప్తులో భాగంగా పోలీసులు సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను...
ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట

iBomma Ravi: సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. గతంలో దర్యాప్తులో భాగంగా పోలీసులు సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను తిరిగి లావాదేవీల నిమిత్తం ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

నగదు అన్‌ఫ్రీజ్‌కు కోర్టు నిరాకరణ

ఖాతాలు వాడుకునేందుకు అనుమతినిచ్చినప్పటికీ, అందులో ఉన్న భారీ మొత్తాన్ని విడుదల చేసేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఆయా ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి కోర్టు ఒప్పుకోలేదు.

iBomma Ravi: ఖాతాల నిర్వహణకు మాత్రమే అవకాశం

కోర్టు తీర్పు ప్రకారం రవి కేవలం ఆ బ్యాంకు ఖాతాలను మాత్రమే భవిష్యత్ లావాదేవీలు లేదా సాధారణ నిర్వహణ నిమిత్తం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ అందులో ఉన్న రూ.3 కోట్ల నిధులను మాత్రం విత్‌డ్రా చేసుకునేందుకు లేదా ఖర్చు చేయడానికి ప్రస్తుతానికి అనుమతి లేకపోవడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అక్టోబర్ 2న యూపీఐ పేమెంట్స్ బంద్ ప్రకటనదేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్‌ నిరసనలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com