☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

అక్టోబర్ 2న యూపీఐ పేమెంట్స్ బంద్ ప్రకటన

UPI Payments: యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాపార వర్గాలు నడుంబిగించాయి. దీనికి నిరసనగా వచ్చే అక్టోబర్...
అక్టోబర్ 2న యూపీఐ పేమెంట్స్ బంద్ ప్రకటన

UPI Payments: యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాపార వర్గాలు నడుంబిగించాయి. దీనికి నిరసనగా వచ్చే అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ (No UPI Day) నిర్వహించాలని ట్రేడర్లు మరియు వివిధ బిజినెస్ అసోసియేషన్లు ఏకగ్రీవంగా నిర్ణయించాయి.

డిజిటల్ చెల్లింపుల బహిష్కరణ

ఆ ప్రత్యేక రోజున ఎలాంటి డిజిటల్ చెల్లింపులను అనుమతించబోమని, క్యూఆర్ (QR) కోడ్ స్కానర్లు అలాగే పేమెంట్ సౌండ్ బాక్సులను నల్లటి బట్టలతో కప్పి ఉంచాలని ట్రేడర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ మరియు ఆర్థిక సంస్థల విధానాలపై తమ అసంతృప్తిని తెలియజేసేందుకే ఈ వినూత్న నిరసన పద్ధతిని ఎంచుకున్నట్లు వారు వెల్లడించారు.

UPI Payments: అన్ని సంఘాల సమన్వయంతో నిర్ణయం

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంఘాలు మరియు అసోసియేషన్లతో లోతుగా చర్చించిన తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ రవీంద్ర తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై అదనపు భారాలు మోపితే వ్యాపారాలు చేయడం కష్టమని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షంఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com