☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP Cabinet | ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

AP Cabinet | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది.
AP Cabinet | ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన ఏపీ కేబినెట్‌ (AP Cabinet ) సమావేశంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ( BC Reservation ) ఖరారుకు ఆమోద ముద్ర వేసింది. మొత్తం 8 కేటగిరిల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది.

పంచాయతీ వార్డు మెంబర్స్‌లో బీసీలకు 26.73 శాతం, సర్పంచు స్థానాలకు బీసీలకు 27.95 శాతం, ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 25.55 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఎంపీపీలో బీసీలకు 24.60 శాతం, జడ్పీటీసీ 24.60 శాతం, జడ్పీ చైర్మన్‌ 23.08, అర్బన్‌ వార్డుల్లో 32.78 శాతం, మున్సిపల్‌ చైర్మన్లలలో 33.02 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు , మేయర్లలో 35.29 శాతం రిజర్వేషన్లను ఏపీ కేబినెట్‌ ఖరారు చేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Supermarket: సూప‌ర్‌మార్కెట్‌లో పైక‌ప్పు కూలి 38 మందికి గాయాలుDelhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com