☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Supermarket: సూప‌ర్‌మార్కెట్‌లో పైక‌ప్పు కూలి 38 మందికి గాయాలు

Supermarket: సూప‌ర్‌మార్కెట్‌లో పైక‌ప్పు కూలిన ఘ‌ట‌న‌లో 38 మంది గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న ద‌క్షిణ కొరియాలోని డేగూ సిటీ మాల్‌లో జ‌రిగింది. ప్ర‌స్తుతం 9 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Supermarket: సూప‌ర్‌మార్కెట్‌లో పైక‌ప్పు కూలి 38 మందికి గాయాలు

సియోల్ : ద‌క్షిణ‌కొరియాలోని ఓ షాపింగ్ మాల్‌(Supermarket)లో పైక‌ప్పు కూల‌డంతో సుమారు 38 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న డేగూ సిటీలో జ‌రిగింది. ప్లాస్ట‌ర్ సీలింగ్ కూలిన‌ట్లు అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో చిక్కుకున్న 66 మందిని సుర‌క్షితంగా త‌ర‌లించిన‌ట్లు డేగూ అగ్నిమాప‌క శాఖ పేర్కొన్న‌ది. ఇవాళ ఉద‌యం 10.16 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివిధ ఆస్ప‌త్రుల్లో కొంద‌రు చికిత్స పొందుతున్నారు. గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని, కానీ తీవ్రంగా గాయ‌ప‌డ్డ వారు ఎవ‌రూ లేర‌ని అధికారులు చెప్పారు. నాలుగు అంత‌స్తుల బిల్డింగ్‌లో రెండో అంత‌స్తు పైక‌ప్పు ప్లాస్ట‌రింగ్ కూలింద‌ని ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆఫీస‌ర్ యూన్ జాంగ్ మి తెలిపారు. అయితే దేని వ‌ల్ల పైక‌ప్పు కూలిందో తేల్చలేదు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు లీ జే మ‌యుంగ్ తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియోAP Cabinet | ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com