☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో

Gajwel MRO | రైతు తనకేదైనా భూసమస్య ఉందంటే ఆ సమస్యను చెప్పినా.. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే అధికారులు చాలా తక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రైతు తన సమస్యను ఎమ్మార్వోకు విన్నవించుకుంటే.. అతడి సమస్యను పరిష్కరించడం మాట అటుంచితే ఆ రైతు పట్ల అవహేళనగా మాట్లాడితే ఎలా ఉంటుంది..
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో

Gajwel MRO | కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో రైతులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు యూరియా కొరత, కరెంట్‌ కోతలు.. ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడం.. అన్నదాతలు ఇలా ఎన్నో రకాల సమస్యలతో దిక్కుతోచనిస్థితిలోకి వెళ్లిపోతున్నారు.

ఇక రైతు తనకేదైనా భూసమస్య ఉందంటే ఆ సమస్యను చెప్పినా.. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే అధికారులు చాలా తక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రైతు తన సమస్యను ఎమ్మార్వోకు విన్నవించుకుంటే.. అతడి సమస్యను ఎమ్మార్వో పరిష్కరించడం మాట అటుంచితే ఆ రైతు పట్ల అవహేళనగా మాట్లాడితే ఎలా ఉంటుంది.. అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.

భూమి సమస్యను పట్టుకుని తన కార్యాలయానికి వచ్చిన ఓ రైతన్నను గజ్వేల్ ఎమ్మార్వో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా అని నవ్వుతూ మాట్లాడటం రైతుల పట్ల కాంగ్రెస్‌ సర్కార్‌కు, ప్రభుత్వంలో పనిచేస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి ఎలాంటి చిన్న చూపు ఉందో మరోసారి చెప్పకనే చెబుతోంది.

ఓ రైతు ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి, తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే ఎమ్మార్వో అవహేళనగా నవ్వుతూ మాట్లాడటం.. ఈ క్రమంలో సదరు రైతు నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే ఆ ఎమ్మార్వో అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది.

Read Also :

Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!

Earthquake | ప‌నామాలో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 7.6 తీవ్ర‌త న‌మోదు..!

భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నాన‌మ్మ మృతిSupermarket: సూప‌ర్‌మార్కెట్‌లో పైక‌ప్పు కూలి 38 మందికి గాయాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com