☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నాన‌మ్మ మృతి

Abhijeet Dipke: అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకున్న‌ది. అభిజీత్‌ను అరెస్టు చేసిన కొన్ని గంట‌ల్లోనే .. ఆయ‌న నాన‌మ్మ మృతిచెందారు. 85 ఏళ్లు సావిత్రిభాయ్ దీప్కే ఇవాళ మ‌ర‌ణించిన‌ట్లు మీడియా ద్వారా తెలిసింది. ఢిల్లీ విమానాశ్ర‌యంలో అభిజీత్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నాన‌మ్మ మృతి

న్యూఢిల్లీ: కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke)ను ఇవాళ ఢిల్లీ విమానాశ్ర‌యంలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. విమానంలో ఉన్న స‌మ‌యంలోనే అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌లో పాల్గొనేందుకు ఆయ‌న ఢిల్లీ వ‌చ్చారు. అయితే దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకున్న‌ది. అభిజీత్‌ను అరెస్టు చేసిన కొన్ని గంట‌ల్లోనే .. ఆయ‌న నాన‌మ్మ మృతిచెందారు. 85 ఏళ్లు సావిత్రిభాయ్ దీప్కే ఇవాళ మ‌ర‌ణించిన‌ట్లు కొన్ని మీడియా సంస్థ‌ల ద్వారా తెలిసింది. గ‌త కొన్ని రోజుల నుంచి సావిత్రిభాయ్ ఆరోగ్యం స‌రిగా లేదు. శ‌నివారం ఉద‌యం ఆమె హింగోలి జిల్లాలోని త‌న స్వ‌గ్రామం సంతుక్ పింప్రిలో ప్రాణాలు విడిచారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్య‌తిరేకంగా ఇవాళ సీజేపీ నిర‌స‌న చేప‌ట్టాల్సి ఉన్న‌ది. అయితే ఆ నిర‌స‌న‌లో పాల్గొనేందుకు వ‌స్తున్న దీప్కేతో పాటు సౌర‌వ్ దాస్‌, ఆశుతోష్ రాంకాల‌ను అదుపులోకి తీసుకున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితంGajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com