☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆర్మూర్‌‌‌‌‌‌‌‌కు మైనార్టీ స్కూల్‌‌‌‌, కాలేజీ మంజూరు చేయండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్‌‌‌‌రెడ్డి

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌‌‌‌రెడ్డి బుధవారం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌‌‌‌ను కోరారు.

బుధవారం హైదరాబాద్‌‌‌‌ సెక్రటేరియల్‌‌‌‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి త్వరలోనే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← సర్‌‌‌‌‌‌‌‌ లోపాలను సరిదిద్దాలి : నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేష్‌‌‌‌‌‌‌‌ మిశ్రావెళ్లొస్తా.. వచ్చే ఏటికి మళ్లొస్తా...! ఓరుగల్లులో భక్తిశ్రద్దలతో వినాయక నిమజ్జనాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com