☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

సర్‌‌‌‌‌‌‌‌ లోపాలను సరిదిద్దాలి : నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేష్‌‌‌‌‌‌‌‌ మిశ్రా

సర్‌‌‌‌‌‌‌‌ లోపాలను సరిదిద్దాలి : నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేష్‌‌‌‌‌‌‌‌ మిశ్రా
సర్‌‌‌‌‌‌‌‌ లోపాలను సరిదిద్దాలి : నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేష్‌‌‌‌‌‌‌‌ మిశ్రా
సర్‌‌‌‌‌‌‌‌ లోపాలను సరిదిద్దాలి : నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేష్‌‌‌‌‌‌‌‌ మిశ్రా

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సర్ లిస్ట్‌‌‌‌లో లోపాలను సరిదిద్దేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్ భవేష్‌‌‌‌‌‌‌‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను కంప్లీట్ చేయాలన్నారు. అక్టోబర్ 1 నుంచి వానాకాలం సీజన్‌‌‌‌ వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వారం రోజుల్లో భూభారతి అర్జీలు క్లియర్‌‌‌‌‌‌‌‌ చేయాలన్నారు.

డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల కేటాయింపునకు అర్హుల జాబితా సిద్ధం చేసి లాటరీ ద్వారా లబ్ధిదారులను కేటాయించాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ పక్కనున్న ఐటీ టవర్‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సందర్శించారు. జిల్లా యూత్‌‌‌‌కు ఉద్యోగ అవకాశాలు లభించేలా చూడాలని జోనల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌, డీఆర్‌‌‌‌‌‌‌‌వో గీత, మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ దిలీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌, విజయకుమారి, డీఆర్డీవో సాయన్న తదితరులు ఉన్నారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్:ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరగనున్న హీట్..సెప్టెంబర్ నుంచి2 027 ఫిబ్రవరి వరకూ తీవ్ర ముప్పుఆర్మూర్‌‌‌‌‌‌‌‌కు మైనార్టీ స్కూల్‌‌‌‌, కాలేజీ మంజూరు చేయండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్‌‌‌‌రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com