☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కాగజ్ నగర్: ఆఫీసర్లకు సమావేశానికి వచ్చే సమయం లేదా? : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్

కాగజ్ నగర్: ఆఫీసర్లకు సమావేశానికి వచ్చే సమయం లేదా? : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్
కాగజ్ నగర్: ఆఫీసర్లకు సమావేశానికి వచ్చే సమయం లేదా? : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్
కాగజ్ నగర్: ఆఫీసర్లకు సమావేశానికి వచ్చే సమయం లేదా? : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్
  • మండల పరిషత్ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్​ అనిల్​ అసంతృప్తి

కాగజ్ నగర్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మండల పరిషత్ సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం, వచ్చిన వాళ్లలో కొండలు కిందిస్థాయి అధికారులు ఉండడం బాధాకరమని ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కౌటాల ఎంపీడీవో ఆఫీస్ లో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్యతో కలిసి పాల్గొన్నారు.

కీలకమైన మీటింగ్ లో సర్పంచులకు కనీసం నివేదికలు ఇవ్వకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యమేనని అన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పథకాలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం లెటర్లు రాసేలా చొరవ చూపాలని సూచించారు. గెజిట్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు ఖచ్చితంగా ఆయా శాఖల ముఖ్య అధికారులు రావాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి శాఖలపై చర్చించారు. ఎంపీడీవో ప్రసాద్, సహకార సంఘం చైర్మన్ మాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← మందమర్రిలో త్వరలో 50 పడకల ఆస్పత్రి48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయాలి... లేదంటే జంతర్ మంతర్ 2.0 ఉద్యమం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్దీప్కే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com