☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్‌ హాస్టల్‌లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?

Assailant | గుర్తు తెలియని వ్యక్తి ఉదయాన్నే నాచారంలో మీనాక్షి లేడీస్ హాస్టల్‌ వద్దకు బైక్‌పై వచ్చాడు. అక్కడ బైక్‌ పెట్టి హాస్టల్‌లోకి దర్జాగా నడుచుకుంటూ వెళ్లి విద్యార్ధినుల రూంల్లోకి చొరబడ్డాడు.
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్‌ హాస్టల్‌లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?

Assailant | సాధారణంగా దొంగలు చోరీలు చేసే సమయంలో ముఖానికి ఏదైనా మాస్క్‌ వేసుకుని వెళ్తుంటారు.. లేదా తమ ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ దొంగకు అలాంటి పట్టింపులేవీ లేనట్టుంది. చాలా కూల్‌గా, రిలాక్స్‌గా దొంగతనం చేశాడు. ఇంతకీ ఈ దొంగ ఏం ఎత్తుకెళ్లాడనే కదా మీ డౌటు.. సెల్‌ఫోన్లు.. అది కూడా లేడీస్‌ హాస్టల్‌లో నుంచి చోరీ చేశాడు.

హైదరాబాద్‌ పరిధిలోని నాచారంలో ఈ నెల 7న (బుధవారం) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఉదయాన్నే 6:34 సమయంలో నాచారంలో మీనాక్షి లేడీస్ హాస్టల్‌ వద్దకు బైక్‌పై వచ్చాడు. అక్కడ బైక్‌ పెట్టి హాస్టల్‌లోకి దర్జాగా నడుచుకుంటూ వెళ్లి విద్యార్ధినుల రూంల్లోకి చొరబడి సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లాడు. దుండుగుడు చాలా ప్రశాంతంగా సెల్‌ఫోన్లు చోరీ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also :

Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!

Earthquake | ప‌నామాలో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 7.6 తీవ్ర‌త న‌మోదు..!

భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Mouth Cancer | నోటి ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోతే నోటి క్యాన్స‌ర్ వ‌స్తుందా.. ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా..?CJP Plan B | సీజేపీ ప్లాన్‌ ‘బి’.. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com