☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వేలంలో రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి.. ఎన్ని లక్షలంటే..

వేలంలో రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి.. ఎన్ని లక్షలంటే..
వేలంలో రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి.. ఎన్ని లక్షలంటే..
వేలంలో రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి.. ఎన్ని లక్షలంటే..

హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. రూ.39 లక్షలకు బాలాపూర్ లడ్డూను సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. వనస్థలిపురం సాహెబ్ నగర్కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేతనే ఈ సామ ప్రణీత్ రెడ్డి. గత ఏడాది కర్మన్‌‌‌‌ఘాట్‌‌‌‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు అత్యధికంగా రూ.35 లక్షలకు 21 కిలోల లడ్డూను కైవసం చేసుకున్నారు.

2024లో రూ. 30,01,000 కి కొలను శంకర్ రెడ్డి, 2023లో రూ. 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి, 2022లో రూ. 24,60,000కు కె. లక్ష్మారెడ్డి, 2021లో రూ. 18,90,000 కు రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి గెల్చుకున్నారు. 2020లో కరోనా కారణంగా వేలం వేయలేదు.

ఈసారి వేలంలో 8 మంది పాల్గొన్నారు. ఇందులో వనస్థలిపురం సాహెబ్ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి, చంపాపేట కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, చంపాపేటకు చెందిన కేవీఆర్ ఫ్లవర్​మర్చంట్​కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, హస్తినాపురానికి చెందిన కంచర్ల శివారెడ్డి, జీఎన్ఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి, బాలాపూర్ కు చెందిన ఇబ్రామ్ ప్రత్యూష్, పీఎస్ కే గ్రూప్ శ్రీకాంత్, ది సుషీ కంపెనీ కి చెందిన లండన్ సెటిలర్స్..సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!బంగారం కొనుడు కాదు తాకట్టుపెట్టుడు పెరిగింది.. అప్పులు పుట్టకనే గోల్డ్ లోన్స్ ట్రెండ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com