☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
Astro

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Astro 1

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఎంతో పవర్ఫుల్ ఇంకా సంపద, విలాసాలకు అధిపతిగా చెబుతుంటారు. శుక్రుడు అక్టోబర్ 6, 2026 నుంచి తులా రాశిలో వక్రగతి మొదలుపెట్టబోతున్నాడు. ఇదే రాశిల నవంబర్ వరకు ఉండనున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాజయోగం కూడా ఏర్పడనుంది ఈ ప్రభావం వలన లాభాలు వస్తాయి.

Dhanu Rashi

ఈ రాశి వారికి శుక్రుడి వలన ఎంతో మేలు జరుగుతుంది ఇంకా రాజయోగం వలన జీవితంలో మార్పులు వస్తాయి. అలాగే, మీరు పని చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. అంతేకాదు, జీతం కూడా పెరుగుతుంది. ఇంకా కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వీరికి అనుకూలంగా తీర్పులు కూడా వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వస్తాయి.

Makara Rashi

ఈ రాశి వారికి అక్టోబర్ నెల మొత్తం శుభాలు కలుగుతాయి. ఇంకా ధైర్యం కూడా పెరుగుతుంది. అలాగే, సమాజంలో పేరు పెరుగుతుంది. ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమ పెళ్లి చేసుకుంటారు ఇంకా దీని వలన సంతోషం పెరుగుతుంది. ఇంకా ఉద్యోగులు, వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సమయం.

Astro 3

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

⬇ Full News JPG⬇ Short News JPG
← Online Shopping Rules: ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. వచ్చేఏడాది నుంచి కొత్త రూల్స్‌..!వేలంలో రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి.. ఎన్ని లక్షలంటే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com