☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bigg Boss Today Promo : ముకేశ్ కి గిఫ్ట్ పంపిన బిగ్ బాస్.. ఏడ్చేసిన దేబ్జానీ.. త్రిగున్ నోటికి ప్లాస్టర్.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..

Bigg Boss Today Promo : నిన్నటితో బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. నిన్న ముకేశ్ టెంప్టేషన్ గెలిచినందుకు చెప్పినట్టే నాన్నతో ఉన్న ఫోటో పంపించాడు బిగ్ బాస్. దీంతో తన టెంప్టేషన్ నాశనం చేసి, తన పేరెంట్స్ లెటర్ రాకుండా చేసినందుకు దేబ్జానీ నిరాశలో ఉంది ఏడ్చింది. దేబ్జానీ ఏడుస్తుంటే రామ్ ప్రసాద్, నరేష్ నవ్వించే ప్రయత్నం చేసారు. రోహిత్ కూడా వచ్చి దేబ్జానీని ఓదార్చాడు. వంశీ, త్రిగున్ కి వంట చేసేటప్పుడు ఒక రోజంతా ప్లాస్టర్ వేయమని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఝాన్సీ తో గొడవపడ్డారు త్రిగున్. దీంతో ఝాన్సీ ప్లాస్టర్ అడగ్గానే పంపించాడు బిగ్ బాస్. ప్లాస్టర్ రావడంతో త్రిగున్, వంశీ నోటికి ప్లాస్టర్ వేశారు. Also Read : Bigg Boss Te
Bigg Boss Today Promo : ముకేశ్ కి గిఫ్ట్ పంపిన బిగ్ బాస్.. ఏడ్చేసిన దేబ్జానీ.. త్రిగున్ నోటికి ప్లాస్టర్.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..

Bigg Boss Today Promo : నిన్నటితో బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. నిన్న ముకేశ్ టెంప్టేషన్ గెలిచినందుకు చెప్పినట్టే నాన్నతో ఉన్న ఫోటో పంపించాడు బిగ్ బాస్. దీంతో తన టెంప్టేషన్ నాశనం చేసి, తన పేరెంట్స్ లెటర్ రాకుండా చేసినందుకు దేబ్జానీ నిరాశలో ఉంది ఏడ్చింది. దేబ్జానీ ఏడుస్తుంటే రామ్ ప్రసాద్, నరేష్ నవ్వించే ప్రయత్నం చేసారు. రోహిత్ కూడా వచ్చి దేబ్జానీని ఓదార్చాడు.

వంశీ, త్రిగున్ కి వంట చేసేటప్పుడు ఒక రోజంతా ప్లాస్టర్ వేయమని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఝాన్సీ తో గొడవపడ్డారు త్రిగున్. దీంతో ఝాన్సీ ప్లాస్టర్ అడగ్గానే పంపించాడు బిగ్ బాస్. ప్లాస్టర్ రావడంతో త్రిగున్, వంశీ నోటికి ప్లాస్టర్ వేశారు.

Also Read : Bigg Boss Telugu 10 : తాజ్ మహల్ ముందు అమ్మతో ఫోటో దిగిన ఈ బాబు ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు బిగ్‌బాస్ లో అగ్రెసివ్ గా..

మీరు కూడా నేటి బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Alekhya Harika : పొలాల్లో చీరకట్టుతో పోజులిస్తున్న అలేఖ్య హారిక..Gold-Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. నేటి ధరల్లో భారీ మార్పులు.. కారణాలివే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com