☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Bombay High court | పండుగల కోసం మనుషుల్ని చంపలేం..! పండుగ ఊరేగింపుల్లో బాణసంచాపై నిషేధం

మహారాష్ట్రలో రోడ్లపై, వీధుల్లో సాగే పండుగ ఊరేగింపుల్లో బాణసంచా, లేజర్‌ లైట్ల వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పండుగల వేళ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకొంది. అధిక తీవ్రత కాంతి లైట్లపై కూడా కోర్టు నిషేధం విధించింది. తమ ఆదేశాలు ఉల్లంఘనకు గురై నివాసితులకు హాని కలగడానికి ముందే అధికారులు తగిన నిరోధక చర్యలు తీసుకోవాలని చెప్తూ అవేమిటో స్పష్టంగా తెలిపింది.
Bombay High court | పండుగల కోసం మనుషుల్ని చంపలేం..! పండుగ ఊరేగింపుల్లో బాణసంచాపై నిషేధం
  • పండుగ ఊరేగింపుల్లో బాణసంచాపై నిషేధం
  • కాలుష్య నిరోధానికి బాంబే హైకోర్టు ఆదేశం

ముంబై: మహారాష్ట్రలో రోడ్లపై, వీధుల్లో సాగే పండుగ ఊరేగింపుల్లో బాణసంచా, లేజర్‌ లైట్ల వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పండుగల వేళ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకొంది. అధిక తీవ్రత కాంతి లైట్లపై కూడా కోర్టు నిషేధం విధించింది. తమ ఆదేశాలు ఉల్లంఘనకు గురై నివాసితులకు హాని కలగడానికి ముందే అధికారులు తగిన నిరోధక చర్యలు తీసుకోవాలని చెప్తూ అవేమిటో స్పష్టంగా తెలిపింది.

ప్రజలు చనిపోవడం లేదా ఆరోగ్యపరంగా సతమతం కావడం పండుగ వేడుకల ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొన్నది. వినాయక చవితి లాంటి పండుగల సందర్భంగా తనిఖీ చేయని కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శబ్ద కాలుష్యం జరగకుండా వేడుకల నిర్వాహకులు అంతర్గత శబ్ద పరిమితి పరికరాలను అమర్చుకోవాలని తెలిపింది. శబ్ద పరిమితులను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే డిపాజిట్‌ మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← KTR | ఎన్నికల సంఘంపై నమ్మకం సన్నగిల్లింది.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి : కేటీఆర్‌Government Banks | వచ్చే ఆదివారం ప్రభుత్వ బ్యాంకులు పని చేస్తాయి.. సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com