☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Government Banks | వచ్చే ఆదివారం ప్రభుత్వ బ్యాంకులు పని చేస్తాయి.. సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన

ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 27న, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అదనంగా పని చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Government Banks | వచ్చే ఆదివారం ప్రభుత్వ బ్యాంకులు పని చేస్తాయి.. సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన
  • సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 27న, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అదనంగా పని చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.

రెండు రోజుల వారాంతపు సెలవుల(ఈ నెల 26, 27) తర్వాత సమ్మె మొదలు కానున్న నేపథ్యంలో వినియోగదారులకు సేవల్లో సుదీర్ఘ కాలం అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నెల 27న బ్యాంకులు, బ్యాంకింగ్‌ ఆఫీసులు, ఏటీఎంతో కూడిన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు(పెట్టెలు) పనిచేసేందుకు ఆర్బీఐ కూడా ఆమోదం తెలిపింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bombay High court | పండుగల కోసం మనుషుల్ని చంపలేం..! పండుగ ఊరేగింపుల్లో బాణసంచాపై నిషేధంRamcharan | దసరాకు ముహూర్తం.. 15కిలోల బరువు తగ్గిన‌ రామ్‌చరణ్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com