☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ramcharan | దసరాకు ముహూర్తం.. 15కిలోల బరువు తగ్గిన‌ రామ్‌చరణ్‌

ఈ ఏడాది ‘పెద్ది’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర హీరో రామ్‌చరణ్‌. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ‘రంగస్థలం’వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొని ఉంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ైస్టెలిష్‌ లుక్స్‌లో కనిపిస్తారని, అర్బన్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇదని సమాచారం.

ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌ 15కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం దసరా సందర్భంగా అక్టోబర్‌ 20న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. ‘ఆర్‌సీ17’అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ తెరకెక్కించబోతున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Government Banks | వచ్చే ఆదివారం ప్రభుత్వ బ్యాంకులు పని చేస్తాయి.. సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనపాట పెడితే కేసులు పెడ్తం.. గణేశ్‌ నిమజ్జనంలో కేసీఆర్‌ పాటలతో సర్కార్‌ ఉక్కిరి బిక్కిరి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com