☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే రోజుకి ఎన్ని తినాలో తెలుసా?

షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే రోజుకి ఎన్ని తినాలో తెలుసా?
షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే రోజుకి ఎన్ని తినాలో తెలుసా?
షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే రోజుకి ఎన్ని తినాలో తెలుసా?

డయాబెటిక్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినొచ్చా ? ఒకవేళ తీనొచ్చంటే రోజుకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి ? తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయా ? ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి, రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి ? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి

స్వీట్స్ తినాలనే కోరికను కంట్రోల్ చేసుకుంటేనే, శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ భేష్‌గా పనిచేస్తాయి. అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ ని ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ తయారుచేస్తారు. ఆ ప్రాసెస్ వల్ల డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, నేచురల్ ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. తాజా పండ్లతో పోల్చితే డ్రై ఫ్రూట్స్ లోనే ఇవి ఎక్కువగా ఉంటాయి.

దాంతో కొందరు ఎక్స్పర్ట్స్ డయాబెటిక్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందుతాయి, తీపి తినాలనిపించే కోరిక తగ్గుతుందని చెబుతుంటారు. మరికొందరు మాత్రం డ్రై ఫ్రూట్స్ కి బదులు గ్లైజమిక్ తక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినడమే మేలు అంటుంటారు. కానీ, 'మెడ్ ఇండియా మెడికల్ రివ్వూ' చేసిన స్టడీ ప్రకారం డయాబెటిక్ పేషెంట్స్ గ్లైసమిక్ తక్కువగా ఉన్న డేట్స్, ఆప్రికాట్స్, కిస్మిస్ మాత్రమే తినాలి. ఇవి షుగర్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తాయి. 'తినొచ్చన్నార'ని ఎక్కువ తినకూడదు. రోజుకి రెండు లేదా మూడు మాత్రమే తినాలని చెబుతున్నాయి రీసెర్చ్ లు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని భూ అక్రమాలపై విచారణకు కమిటీకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 5 రోజుల ముందే శాలరీస్: బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com