☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Tollywood : టాలీవుడ్‌లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ కలకలం

Tollywood : లేటెస్ట్‌గా ఈ సెన్సెటీవ్‌ ఇష్యూపై మరోసారి చర్చ స్టార్ట్ అయింది.
Tollywood : టాలీవుడ్‌లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ కలకలం

Tollywood : క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణ సినిమా ఇండస్ట్రీకి చెరిగిపోని మచ్చ లాంటిది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ టాపిక్ తెరపైకి రావడం, రచ్చ జరగడం..ఆ తర్వాత సమసిపోవడం కామన్ అయిపోయింది. లేటెస్ట్‌గా ఈ సెన్సెటీవ్‌ ఇష్యూపై మరోసారి చర్చ స్టార్ట్ అయింది. మేము వయసుకు వచ్చాం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నీతి టేలర్..ఇటీవల తనకు ఎదురైన ఓ సంఘటన గురించి బహిరంగంగా మాట్లాడటంతో సినీ వర్గాల్లో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

మూవీ ఛాన్సెస్ కోసం ప్రయత్నించే సమయంలో నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు, ముఖ్యంగా మహిళా నటీమణులకు ఎదురయ్యే అనుభవాలపై మరోసారి చర్చ జరుగుతోంది. అయితే నీతి టేలర్ ఫేస్ చేసిన ఘటన ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Ranabaali Twitter Review : ర‌ణ‌బాలి ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్‌దేవ‌ర‌కొండ ఖాతాలో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్‌!

ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుతూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఇలాంటి అంశాలు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు, స్టార్ హీరోల క్రేజ్‌తో తెలుగు సినిమా కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది.

మరోవైపు పరిశ్రమలో మహిళా నటీమణుల భద్రత, గౌరవం, అవకాశాల వంటి అంశాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీతి టేలర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఎలాంటి చర్చకు దారితీస్తాయి.? సినీ పరిశ్రమ నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Gold-Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. పండుగ వేళ అదిరిపోయే శుభవార్త.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?Bhanu Sri : విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో భానుశ్రీ.. ఫోటోలు వైర‌ల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com