☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

ప్యాకేజింగ్ పరిశ్రకు ప్రోత్సాహంగా.. సీఐఐ టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు

ప్యాకేజింగ్ పరిశ్రకు ప్రోత్సాహంగా.. సీఐఐ టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు Caption of Image. హైదరాబాద్, వెలుగు: ప్యాకేజింగ్ పరిశ్రమలో నూతన ఆవిష్కరణలు, రీసైక్లింగ్ విధానాలను ప్రోత్సహించేందుకు సీఐఐ తెలంగాణ హైదరాబాద్‌‌‌‌లో శుక్రవారం టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు నిర్వహించింది. పర్యావరణ హిత ప్యాకేజింగ్ ఇప్పుడు కేవలం ఒక ఎంపిక కాదని, అది అత్యవసరమని సీఐఐ తెలంగాణ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. పర్యావరణానికి హాని లేకుండా ప్యాకేజింగ్​ ఉండాలని సూచించారు. ©️ VIL Media Pvt Ltd.
ప్యాకేజింగ్ పరిశ్రకు ప్రోత్సాహంగా.. సీఐఐ టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు
ప్యాకేజింగ్ పరిశ్రకు ప్రోత్సాహంగా.. సీఐఐ టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు

హైదరాబాద్, వెలుగు: ప్యాకేజింగ్ పరిశ్రమలో నూతన ఆవిష్కరణలు, రీసైక్లింగ్ విధానాలను ప్రోత్సహించేందుకు సీఐఐ తెలంగాణ హైదరాబాద్‌‌‌‌లో శుక్రవారం టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు నిర్వహించింది. పర్యావరణ హిత ప్యాకేజింగ్ ఇప్పుడు కేవలం ఒక ఎంపిక కాదని, అది అత్యవసరమని సీఐఐ తెలంగాణ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. పర్యావరణానికి హాని లేకుండా ప్యాకేజింగ్​ ఉండాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జబర్దస్త్’ ఫేమ్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. పోస్టర్ లాంచ్ చేసిన నందినీ రెడ్డి!Varanasi: కుంభకు వారణాసి టీమ్ బర్త్ డే విషెస్.. స్పెషల్ ఫోటోలు రిలీజ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com